Unpredictable song: గేమ్ ఛేంజర్ 'అన్‌ప్రిడిక్ట‌బుల్‌' సాంగ్ రిలీజ్..! 10 h ago

featured-image

గేమ్ ఛేంజర్ మూవీ నుండి అన్‌ప్రిడిక్ట‌బుల్‌ సాంగ్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. థమన్, బ్లేజ్ పాడిన ఈ పాట లిరిక్స్ ని అద్వితీయంగా బ్లేజ్ రచించారు. ఇక థమన్ ఈ పాటకి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో జనవరి 10న రిలీజ్ కు సిద్ధమయ్యింది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD